Flag Counter

Tuesday, December 15, 2015

COFFEE YAA TEA JOKES

ఇద్దరు స్నేహితురాల్లు ట్రైన్ లో ప్రయాణమ్

చేస్తుండగా
,
కాఫియే టీ, టీయే కాఫీ అంటూ ట్రైన్ లో ఒకడు

అమ్ముతున్నాడు
,
లావణ్య: నాకు ఒక కాఫీ ఇవ్వు


అమ్మేవాడు: అలాగేనమ్మ అంటూ ఇచ్ఛాడు

రంజని: నాకు ఒక టీ ఇవ్వు

అమ్మేవాడు:అలాగేనమ్మ అంటూ ఇచ్ఛాడు.

రంజని:ఏమయ్యా, ఆమె కాఫీ అడిగితే అదే

క్యాన్లోనుండి ఇచ్ఛావ్
,
నేను టీ అడిగినా అదే క్యాన్ లోనుండి ఇచ్ఛావ్

అమ్మేవాడు:నేను ముందే చెప్పానుగా,

కాఫీ యే టీ, టీయే కాఫీ అని
.

No comments:

Post a Comment