Saturday, September 10, 2016

EATING DAILY EGG GIVES LIFE LONG HEALTH PROTECTION


ఉదయం పూట తినే అల్పాహారంలో 

ఒక గుడ్డుని చేర్చుకుంటే ఎంతో మేలు. దానివల్ల మాంసకృత్తులు అందడమే కాదు

.. రోజంతా చురుగ్గా ఉంటాం. సగటున గుడ్డు నుంచి ఆరు గ్రాముల ప్రొటీన్లు, 72 కెలొరీలు

అందుతాయి. మాంసకృత్తులతోపాటూ మరికొన్ని పోషకాలు అందించే గుడ్డు బరువు 

తగ్గాలనుకునేవారికి మంచి ఆహారం. అందుకే రోజులో ఒక ఉడికించిన గుడ్డుని తింటే 

చాలు.

No comments:

Post a Comment