Flag Counter

Friday, January 29, 2016

NEW INSURANCE POLICY FOR FARMERS IN INDIA


SCHOOL DAYS AND EXAM DAYS


THREE FREEHAND RANGOLI ART PATTERNS




SOLAR SCAM


MOTHER AND THE CHILD


DOTTED ANIMALS KOLAM ART


DONT EVER TOUCH ME DEAR


MUMMY YOU ARE ALWAYS GREAT


INDEPENDENCE TO WHOM


PLEASE PUT ME INTO JAIL


Wednesday, January 13, 2016

SANKRANTHI FESTIVAL SPECIAL ARTICLE ABOUT PUJA AND PRASADAMS


Different colour marble pendant n ear rings






DOs AND NO DOs IN BETWEEN HUSBAND AND WIFE


భార్య భర్తల మద్య ఉండకూడని మాటలు
అన్నిటికన్నా పవిత్రమైన బందం బార్య భర్తల సంబంధం మరియు వాళ్ళ మద్య ఉన్న అనుభందం. భార్యా భర్తల మద్య ఉండే ప్రేమని ఉద్దేశించే వారి పిల్లల ఎదుగుదల కూడా ఉంటుందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటి పరిస్తితులే ఇంట్లో పిల్లల పై ప్రభావాన్ని అత్యధికం గా చూపుతాయన్న సంగతి మీకు తెలియనిది కాదు. .
ఈ మద్య వీళ్ళ మద్య సంబందాలు ఎలా ఉంటాయో ….. ఈగో వల్ల ఎలా హర్ట్ అవుతున్నారో ఎలా మరొకర్ని హర్ట్ చేస్తున్నారో తెల్సుకునేందుకు ఒక స్వచ్చంద సంస్థ ముందుకు వచ్చింది.
వచ్చి ఒక రిపోర్ట్ తయారు చేసింది . ఆ రిపోర్ట్ ప్రకారం …..

భార్య భర్త తో అనకూడనివి :
౧) మరో జన్మ ఉంటె నువ్వు మాత్రం నాకు వద్దు ……
౨) నువ్వింతే ఎప్పుడూ…నిన్ను చేస్కున్నాను చూడు … నన్ననుకోవాలి
౩)మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది ….ఎప్పుడోకప్పుడు నువ్విలా చేస్తావని .
౪)ఇతని వల్ల మళ్ళీ ప్రాబ్లం వచ్చేలా ఉంది (ఫ్రెండ్స్ తో భర్త ని ఉద్దేశించి )
౫)మీ నాన్న లాగే నువ్వు కూడా…అంటూ దెప్పి పొడిచే మాటలు
౬) కొత్త జాబ్ ఎప్పుడు వెతుక్కున్టావ్
౭)చేస్కున్నోళ్ళకి చేస్కున్నంత … ఇలాంటి మొగుడు వస్తాడని మాత్రం అనుకోలేదమ్మా …(మంచిగా ఉన్నా కూడా అంటుంటారు కొంతమంది )
౮)అన్నీ బాగానే ఉన్నాయ్ …ఆ ఆరో లక్షణమే సరిగ్గా లేదు (దేన్ని ఉద్దేశించి అంటారో వాళ్ళకే తెలీదు)
౯)కాళ్ళ కింద శని పెట్టుకుని నడుస్తుంటే ఎవరేం చేస్తారు ….. దమ్మిడీ లేదు కాని మాటలు మాత్రం మాట్లాడతాడు
౧౦ ) నేను తప్ప అందరూ ఆయనకి అందం గానే కన్పిస్తారు. చూడడానికి అలా ఉన్నాడు కాని వదిలేస్తే దేశాల్ని దోచేయ్యడూ ….
మరో రెండు మాటలు ఉన్నాయ్ … కాని అవి అడల్ట్ వర్డ్స్. కొంత మంది జెన్యూన్ పర్సన్స్ విషయపరిజ్ఞానం కోసం ఆలోచిస్తే, కొంతమంది పిచ్చి మాటలు లాగా చూస్తారు. అందుకే వాటిని పెట్టలేదు. ఇవి రిపోర్ట్ లో ఉన్న దాన్ని తెలుగు లో మార్చి చెప్తున్నాను.

ఇలాంటి మాటలు భార్య భర్త ని అస్సలు అనకూడదు. మరీ చెడ్డ వాడైతే ఒక రకం . కాని ప్రతి ఒక్క దానికీ సూటి పోటి మాటలతో వేదిస్తూ ఉంటారు ఇలా చాలా మంది. ఆడం టీసింగ్ లాగా ….
తప్పు చెయ్యని వాడు ఈ మాటలు పడ్డప్పుడు చాలా హార్ట్ అవుతాడు . అది వాళ్ళ మానసిక ఒత్తిళ్ళకి కారణం అయ్యి చాలా కాలం వేదిస్తూ ఉంటాయంట.

PEACOCK MEHANDI ART


HOW TO MAINTIAN SWEETY LIPS EVER AND FOREVER


మృదువైన పెదాలు సొంతమిలా!

చలికాలంలో పెదాలు పొడిబారి, చర్మం పొట్టులా వూడిపోతుంది. ఈ సమస్యల్ని నివారించి.. మృదువైన పెదాలు సొంతం చేసుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలి!
* కొబ్బరినూనె: కొందరికి పగుళ్లు ఎక్కువైనప్పుడు పెదాలు దురదగా అనిపిస్తాయి. అలాంటప్పుడు రాత్రిపూట ఓ పదినిమిషాల పాటు గోరువెచ్చని కొబ్బరినూనెతో మర్దన చేయాలి. దీంతో దురద తగ్గుతుంది. మర్నాటికి పెదాలు తాజాగా కనిపిస్తాయి.
* తేనె: టాన్‌ చేరడం వల్ల పెదాలు నల్లగా మారతాయి. అలాంటి వారు తేనెతో మర్దన చేసుకోవాలి. వీలైతే కాస్త పంచదార కూడా అద్ది మృదువుగా మర్దన చేసి గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి. దీనివల్ల టాన్‌ వదిలిపోయి పెదాలు తాజాగా మారతాయి.
* నెయ్యి: నెయ్యి కూడా పెదాలను మృదువుగా మారుస్తుంది. పడుకునే ముందు నెయ్యితో పెదాల మీద రాసి కాసేపు మసాజ్‌ చేస్తే మంటా, నొప్పీ తగ్గుతాయి. పగుళ్లు బాధించవు.

GOOD HEALTH WITH POSITIVE THINKING


ఆశావహుల్లోనే ఆరోగ్యం ..!

ఏనాడూ వెనుదిరక్కుండా, మునుముందుకే సాగిపోయే సూర్యుణ్ని, సమస్త మాన వాళి అనుసరించాలంటారు ఆధ్యాత్మిక బోధకుడు దలైలామా. అభ్యుదయం ఒక్కటే ఆకాంక్షగా, అనుక్షణం, ఆశావహంగా ఉండడంలో మానసిక ఆనందమే కాదు. శారీరక ఆరోగ్యం కూడా సిద్ధిస్తుందన్నది పలు పరిశోధనల్లో స్పష్టమైన అంశం. ఎందుకంటే, ఆశావహులు సరైన వేళకు సరైన భోజనం చేస్తారు. రోజూ వ్యాయామం చేస్తారు. తమకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి దాంట్లో ఉండే మంచిని ఆస్వాదించే మానసిక స్థితి కూడా వీరిలో ఎక్కువని పరిశోధకులు అంటున్నారు. నిరాశా వాదులు ఈ విషయాలన్నింటిలోనూ నిర్లక్ష్యంగా ఉండిపోతారు. హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ వారు ఇటీవల జరిపిన తమ పరిశోధ నల ఆధారంగా నిరాశావహులతో పోలిస్తే, ఎప్పుడూ ఉల్లాసంగా, సంతోషంగా ఉండే వారికి గుండెపోట్లు, పక్షవాతం వంటి సమస్యలు తక్కువగానూ, శరీరానికి మంచి చేసే హెచ్‌డిఎల్‌ కొలెసా్ట్రల్‌ ఎక్కువగానూ, హానికారకమైన ట్రైగ్లిసరైడ్స్‌ తక్కువగానూ ఉంటున్నట్లు చెబుతున్నారు. అన్నింటినీ మించి నిరాశావంతులతో పోలిస్తే, ఎక్కువ ఉల్లాసవంతంగా ఉండే వారి రక్తంలో కేన్సర్‌తో పోరాడే కెరోటెనాయిడ్స్‌ ఎక్కువగా ఉంటున్నట్లు వారు కనుగొన్నారు. కేవలం రోజూ ఉదయం సూర్యుణ్ని చూడటంతో పాజిటివ్‌ తత్వం, అవకాశాలను అందిపుచ్చుకునే వైఖరి పెరుగుతుందని పరిశోదకులు మరీ మరీ చెబుతున్నారు. ఏ ఖర్చూ లేకుండా, కేవలం విషయాల్ని పాజిటివ్‌గా చూసే తత్వాన్ని పెంచుకున్నంత మాత్రాన అంత ఆనందం, ఆరోగ్యం ఉంటే అసలెవరైనా మరో రకంగా ఆలోచిస్తారా..?

BEAUTIFUL FULL WHITE FLORAL INDIAN RANGOLI PATTERNS


BEAUTIFUL MEHANDI ART FOR LEGS


Tuesday, January 12, 2016

NEW MOVIES RELEASE HUNGAMA


ONE TWO THREE - YOU ARE FIRED


I KNOW HIM VERY WELL


SELFIE HUNGAMA


HUG ME DEAR


OUR CANDIDATE YOU KNOW


OH POOR DEAR


TOMY FOR POLICE PROTECTION


CINEMA EDITOR POST


FACE BOOK - MARRIAGE